PM-KISAN డబ్బులు పొందాలంటే e-KYC తప్పనిసరి

  • కేంద్ర ప్రభుత్వం రైతులకు ముఖ్య సూచన ఇచ్చింది
  • PM-KISAN నిధులు పొందాలంటే e-KYC పూర్తి చేయాలి

ఎలా చేయాలి?

  • PM-KISAN పోర్టల్‌లో e-KYC ఆప్షన్ ఎంచుకోండి
  • అవసరమైన వివరాలు నమోదు చేయండి

https://pmkisan.gov.in/

e-KYC చేసే విధానాలు

  • OTP ద్వారా పూర్తి చేయవచ్చు
  • బయోమెట్రిక్ ద్వారా పూర్తి చేయవచ్చు
  • ఫేస్ రికగ్నిషన్ మొబైల్ యాప్ ద్వారా కూడా చేయవచ్చు

గమనిక

e-KYC పూర్తి చేయకపోతే డబ్బులు నిలిపివేయబడవచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these