- కేంద్ర ప్రభుత్వం రైతులకు ముఖ్య సూచన ఇచ్చింది
- PM-KISAN నిధులు పొందాలంటే e-KYC పూర్తి చేయాలి
ఎలా చేయాలి?
- PM-KISAN పోర్టల్లో e-KYC ఆప్షన్ ఎంచుకోండి
- అవసరమైన వివరాలు నమోదు చేయండి
https://pmkisan.gov.in/
e-KYC చేసే విధానాలు
- OTP ద్వారా పూర్తి చేయవచ్చు
- బయోమెట్రిక్ ద్వారా పూర్తి చేయవచ్చు
- ఫేస్ రికగ్నిషన్ మొబైల్ యాప్ ద్వారా కూడా చేయవచ్చు
గమనిక
e-KYC పూర్తి చేయకపోతే డబ్బులు నిలిపివేయబడవచ్చు